ఈరోజు మీరోజు!

ఈరోజు మీరోజు!
x
Highlights

ఈరోజు మీరోజు!- 07.06.2019 మేషం ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యాలనే కోరిక మీకు అలసటకు, నిస్త్రాణను మిగులుస్తుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు...

ఈరోజు మీరోజు!- 07.06.2019 
మేషం   

ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యాలనే కోరిక మీకు అలసటకు, నిస్త్రాణను మిగులుస్తుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి.

వృషభం   

మీభావనలపై మీకు నియంత్రణ అవసరం. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. ఇది మీరోజు, కనుక గట్టిగా కృషి చెయ్యండి, అదృష్టవంతులు మీరే. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు మీనుండీ సహాయం కోసం ఎదురుచూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు.

మిథునం

రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చేయడం లభించవచ్చు. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు తుడవబడతాయి. ఏ విధమైన వ్యాపార/లీగల్ సంబంధ పత్రమైనా, పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకోనిదే సంతకం చేయకండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది.

కర్కాటకం

సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి.

సింహం

మీ నిరాశావాదం తో మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు, మీరిప్పటికైనా మీ ఆలోచనలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చేలాఉన్నాయి. 'మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చును. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు.

కన్య

వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే, వారి కోపానికి గురికావడమే అవవచ్చును. సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి.

తుల

ఎప్పటిలా కాకుండా, మీకే, చాలా నీరసంగా అనిపిస్తుంది.- మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి- కొంత విశ్రాంతిని తీసుకొండి.మరొకరోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వెయ్యండి. ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. అంగీకరించిన అసైన్ మెంట్ లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి.

వృశ్చికం

మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు/ మిత్రులు వస్తారు. ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం!

ధనుస్సు

అంతులేని మీ ఆత్మవిశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి.

మకరం  

భావోద్రేకాలు, వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ ని పాడు చేస్తుంది. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం కావచ్చును. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు.

కుంభం

శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి, ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి మనసును మబ్బుక్రమ్మేలాచేస్తుంది. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు.

మీనం

మీకు మీరుగా ఏదోఒక సృజనాత్మకతగల పనిని కల్పించుకొండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగే ఒక టెన్షన్ నిండిన రోజు ఇది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories