డోర్ తీయగానే.. పాము కాటేసింది..

డోర్ తీయగానే.. పాము కాటేసింది..
x
Highlights

అసలు సాదరణంగా అయితే పాములు చెట్లల్లోనో పుట్టల్లోనో ఉంటాయి. పొరపాటున ఇళ్లలోకి వచ్చిన పాములు ఏ మూలో నక్కి ఉండటం మనం చూశాం. అయితే ఈ ఘటనతో మాత్రం పాము...

అసలు సాదరణంగా అయితే పాములు చెట్లల్లోనో పుట్టల్లోనో ఉంటాయి. పొరపాటున ఇళ్లలోకి వచ్చిన పాములు ఏ మూలో నక్కి ఉండటం మనం చూశాం. అయితే ఈ ఘటనతో మాత్రం పాము పైన దాక్కొని కాటేయడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఇక వివరాల్లోకి వెళితే ఒక్లాహామాలో స్నేహితుడి ఇంటికొచ్చిన ఓ వ్యక్తిని పాము కరిచిన ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిన జెరెల్ హేవుడ్ మమూలుగా ఇంటి ముందు డోర్ తెరిచాడు. అయితే అప్పటికే డోర్ పైన ఉన్న ట్యూబ్‌లైట్‌కి చుట్టుకొని ఉన్న ఆ పాము.డోర్ తెరచుకోవడంతో అలర్ట్ అయ్యింది. ఎవరో తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనుకొని పాము అతనిముఖంపై కాటేసింది. పాము కోరలు గుచ్చుకోవడంతో ఆ వ్యక్తి ముఖంపై తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే ఆ వ్యక్తిని ఒక్కసారిగా అరిచాడు. స్థానికుడొకరు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి సుత్తితో పామును చంపేశాడు. ఈ ఘటనంతా డోర్ బెల్ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా అతనికి ఏమీ కలగలేదు.when-he-rang-the-doorbell-then-a-snake-bit-his-face-vedio

Show Full Article
Print Article
Next Story
More Stories