ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా
x
Highlights

తెలంగాణలో ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌బోర్డు మరోసారి వాయిదా వేసింది. జూన్ 7 నుంచి 14 వరకు సప్లిమెంటరీ...

తెలంగాణలో ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌బోర్డు మరోసారి వాయిదా వేసింది. జూన్ 7 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరపనున్నట్లు తెలిపింది. అదేవిధంగా జూన్ 15 నుంచి 18 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించింది. తొలుత వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లడంతో రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో జవాబుపత్రాలను పునఃమూల్యాంకన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలను మరోసారి వాయిదా పడ్డాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories