వారికి నా విజయం చెంప పెట్టు

వారికి నా విజయం చెంప పెట్టు
x
Highlights

రోజా గెలిస్తే జగన్ సీఎం కాలేరన్న వారందరికీ నా విజయం చెంప పెట్టు లాంటిదని రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఆమె రెండోసారి వరుసగా...

రోజా గెలిస్తే జగన్ సీఎం కాలేరన్న వారందరికీ నా విజయం చెంప పెట్టు లాంటిదని రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఆమె రెండోసారి వరుసగా గెలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజన్న పాలనలో మాదిరిగా జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారు. అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని హామీ ఇస్తున్నా. నేను ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా'' అని రోజా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories