అవిశ్వాసం ఏమౌతుంది?: పార్టీల బలబలాలివే

Submitted by arun on Wed, 07/18/2018 - 16:34
babumodi

శుక్రవారం జరగబోయే నో కాన్ఫిడెన్స్ ఫైట్‌కు పార్టీలు రెడీ అయ్యాయి. పార్టీల బలబలాలను ఓసారి పరిశీలిస్తే లోక్‌సభలో ఇప్పుడు 543 మంది ఎంపీలున్నారు. వీరిలో అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 272 మంది మద్దతు కావాలి. 543 సభ్యుల్లో ఎన్డీయే కూటమికి 314 మంది సభ్యుల బలం ఉంది. యూపీఏ కూటమికి 66 మంది సభ్యుల బలం ఉంది. 

ఐతే శుక్రవారం నాటికి పరిస్థితి ఎలా మారబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. తమకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారని ఇప్పటికే సోనియా కామెంట్ చేశారు. దీనిని బట్టి చూస్తే శుక్రవారం నాటికి నెంబర్స్ మేజిక్ జరిగే చాన్స్ ఉంది. కాంగ్రెస్ బలం పెరగడం కానీ బీజేపీ బలం కాస్త తగ్గడం గానీ జరిగే అవకాశం ఉంది. అప్పటికి సీన్ ఎలా మారబోతుందన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

English Title
PM Modi to face his first no-confidence motion on July 20

MORE FROM AUTHOR

RELATED ARTICLES