చంద్రబాబుతో భేటీ అనంతరం గల్లా ఏమన్నారంటే..

చంద్రబాబుతో భేటీ అనంతరం గల్లా ఏమన్నారంటే..
x
Highlights

చంద్రబాబుతో కేశినేని నాని, గల్లా జయదేవ్ మీటింగ్ ముగిసింది. కేశినేని నానితో ప్రత్యేకంగా సమావేశమైన బాబు తాజా వివాదంపై చర్చించారు. ఇక మీడియాతో మాట్లాడిన...

చంద్రబాబుతో కేశినేని నాని, గల్లా జయదేవ్ మీటింగ్ ముగిసింది. కేశినేని నానితో ప్రత్యేకంగా సమావేశమైన బాబు తాజా వివాదంపై చర్చించారు. ఇక మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్‌ టీడీపీ పార్లమెంటరీ లీడర్‌ పోస్టును కేశినేని నానికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబుకి చెప్పినట్లు తెలిపారు. పార్లమెంటరీ నేతగా తాను ఉండాలని అనుకోవడం లేదని గల్లా జయదేవ్ స్పష్టంచేశారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్న గల్లా జయదేవ్ ఈ ఎపిసోడ్‌ ముగిసిందని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories