పవన్ కళ్యాణ్ ప్రయాణంలో తోలిప్రేమ

పవన్ కళ్యాణ్ ప్రయాణంలో తోలిప్రేమ
x
Highlights

పవన్ కళ్యాణ్ సిని ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి తోలిప్రేమ సినిమా. ఈ తొలిప్రేమ 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన ప్రేమకథా చిత్రం....

పవన్ కళ్యాణ్ సిని ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి తోలిప్రేమ సినిమా. ఈ తొలిప్రేమ 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఇందు లోని పాటలు ఎంతో హిట్ అయ్యాయి... ముఖ్యంగా.. ఈ మనసే .. సే నా మనసే ... (రచన: సిరివెన్నెల; గానం: బాలు), ఏమి సోదరా.. మనసుకు ఏమయిందిరా (రచన: భువనచంద్ర; గానం: కృష్ణరాజ్), గగనానికి ఉదయం ఒకటే, కెరటానికి సంద్రం ఒకటే (రచన: సిరివెన్నెల; గానం: బాలు), ఏమైందో ఏమో (రచన: సిరివెన్నెల; గానం- బాలు), రొమాన్స్ లో రిథమ్ (రచన: భువనచంద్ర; గానం: సురేష్ పీటర్, ఉన్నికృష్ణన్). పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరు తప్పక చూడాల్సిన సినిమా ఇది, వినాల్సిన పాటలు ఇవి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories