అందుకే ప్రత్యేక హోదా రాలేదు!

అందుకే ప్రత్యేక హోదా రాలేదు!
x
Highlights

హైదరాబాద్‌లో రెండ్రోజులు జరిగిన జేఎఫ్‌సీ సమావేశం ముగిసింది. ఏపీ విభజన హామీల అమలు, కేంద్రం విడుదల చేసిన నిధులు, ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు. విభజన హామీల...

హైదరాబాద్‌లో రెండ్రోజులు జరిగిన జేఎఫ్‌సీ సమావేశం ముగిసింది. ఏపీ విభజన హామీల అమలు, కేంద్రం విడుదల చేసిన నిధులు, ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు. విభజన హామీల సాధన గురించి ఈ సమావేశంలో చర్చించారు. నిధులు, ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని పవన్ కల్యాణ్ అన్నారు. ఎంపీలు సరిగా పనిచేయకపోవడంతోనే.. హోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా ఎవరి వ్యక్తిగత సమస్య కాదన్నారు. ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు పవన్ కల్యాణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories