పాకిస్థాన్ పై అమెరికా సంచలన నిర్ణయం...

పాకిస్థాన్ పై అమెరికా సంచలన నిర్ణయం...
x
Highlights

పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్థాన్ సరిగా పనిచేయడంలేదంటూ ఇకపై ఆర్ధిక సాయం చేయలేమని రూ. 9,260 కోట్ల...

పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్థాన్ సరిగా పనిచేయడంలేదంటూ ఇకపై ఆర్ధిక సాయం చేయలేమని రూ. 9,260 కోట్ల ఆర్థికసాయాన్ని బంద్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ కు అబోటాబాద్ లో దొంగసాటుంగా స్ధావరం కల్పించిందని అమెరికా మండిపడింది. ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం అని మాయా మాటలు చెప్పింది కాని కఠికమైన చర్చలు మాత్రం తీసుకోలేదని, కాగా ఇందువల్ల పాక్ పొరుగు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాదుల నిర్మూలనలో పాకిస్థాన్ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే అమెరికా రక్షణశాఖ పాక్ పై కొరడా ఝుళిపించడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories