ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే : లగడపాటి

ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే : లగడపాటి
x
Highlights

తెలంగాణలో కారును ఎలా ప్రిఫర్ చేశారో ఏపీలో సైకిల్ ను అలాగే ప్రిఫర్ చేశారని చెప్పారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ...

తెలంగాణలో కారును ఎలా ప్రిఫర్ చేశారో ఏపీలో సైకిల్ ను అలాగే ప్రిఫర్ చేశారని చెప్పారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు సైకిల్ మీద సేద తీరాలని అనుకుంటున్నారని చెప్పారు లగడపాటి. పూర్తి అంచనా ఫలితాలను రేపు(ఆదివారం) తిరుపతిలో ప్రకటిస్తానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories