ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఈవో...

ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఈవో...
x
Highlights

జూబ్లీహిల్స్‌లో ప్రఖ్యాత పెద్దమ్మ గుడి ఈవో అంజనా రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కారు. కొన్నిరోజుల క్రితం క్రమశిక్షణారాహిత్యం...

జూబ్లీహిల్స్‌లో ప్రఖ్యాత పెద్దమ్మ గుడి ఈవో అంజనా రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కారు. కొన్నిరోజుల క్రితం క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఓ అర్చకుడిని గుడి విధుల నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రూ.5 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు ఈవో అంజనారెడ్డి. చివరికి రూ.4 లక్షలు ఇస్తే, సస్పెన్షన్ ఎత్తివేసేందుకు అంగీకరించాడు ఈవో అంజనా రెడ్డి. దీనిలో భాగంగా మంగళవారం అర్చకుడి నుంచి రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈవోను పట్టుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories