సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

Submitted by arun on Sat, 04/14/2018 - 15:35
babu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న తన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పామని భవిష్యత్‌లోనూ హస్తినలో చక్రం తిప్పుతామని చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహిస్తామన్న చంద్రబాబు 25మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు. నమ్మకం ద్రోహం, కేంద్ర పన్నుతున్న కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 

English Title
one day fasting chandhrababu naidu amaravathi

MORE FROM AUTHOR

RELATED ARTICLES