logo

గులాబీ దళంతో దోస్తు కాదట!

గులాబీ దళంతో దోస్తు కాదట!

గులాబీ దళంతో బరిలో దోస్తి లేదట,

కారు కమలం ఎన్నికలలో కలవ లేదట,

సహకరించుకొడం సై అన్నటు కాదట,

బాజాపా పెద్ద అమిత్ షా తేల్చేశనట
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ తో పొత్తు పెట్టుకుంటుందనే వార్త నిజం కాదట. ఈ రెండు పార్టీలు కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయని కాంగ్రెస్ ఘంటా పధంగా చెబుతోంది. ఇందుకు ఉదాహరణ ఇటీవల పార్లమెంటులో టిఆర్ఎస్ ఎంపీల తీరు.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలను స్వయంగా పిలిచి మరీ మాట్లాడటమేనని అంటున్నారు. అయితే ఈ పొత్తు వార్తల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశారు. కర్నూల్ జిల్లా మంత్రాలయం వెళ్లేందుకు గురువారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ముందస్తుకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

లైవ్ టీవి

Share it
Top