మాట రాని మౌనం.. ప్రేమ రాగం పలికింది

Submitted by arun on Fri, 08/10/2018 - 16:52
Nargis, Sunil Dutt

సునీల్ దత్ ప్రారంభంలో రేడియో సిలోన్ కోసం ఆర్.జే.గా పనిచేసేవాడట, ఆ సమయలో తన అభిమాన నటి నర్గీస్తో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. కానీ అతను ఆమె ముందు కూర్చోగానే తన నోటి నుండి ఒక్క మాట రాలేదట. కాబట్టి చివరికి ఇంటర్వ్యూ రద్దు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత, అతను 'మదర్ ఇండియా' (1957)  సినిమాలో తనతో నర్గిస్ పనిచేయటానికి వచ్చినప్పుడు, అశ్యర్యకరంగా వారు ఇదరు  ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.
 

English Title
Nargis and Sunil Dutt's

MORE FROM AUTHOR

RELATED ARTICLES