బ్రాహ్మణి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్

x
Highlights

జూనీయర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా దసర బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో సక్సెస్ సెలెబ్రెషన్స్ చేసుకుంది చిత్ర యూనిట్.. ఈ...

జూనీయర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా దసర బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో సక్సెస్ సెలెబ్రెషన్స్ చేసుకుంది చిత్ర యూనిట్.. ఈ సక్సెస్ మీట్ కు చీప్ గెస్ట్ గా బాలయ్య రావటంతో నందమూరి అభిమానులకు దసరా దీపావళి ఒకేసారి వచ్చేసాయి.. బాలయ్య త్వరలోనే సినిమా చూస్తా అన్నాడు.. కానీ బాలయ్య కూతురు నారా చంద్ర బాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి అరవింద సమేత సినిమా మొన్ననే చూసిందంటా.. సినిమాలో తారక్ యాక్టీంగ్ సూపర్ అంటు ఎన్టీఆర్ ను పొగడటమే కాదు ఓ మంచి గిప్ట్ పంపింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి, వాటిని ఆల్బమ్ గా చేయించి, సీడీ రూపంలో ఎన్టీఆర్ కు బ్రాహ్మణి పంపిచారు చెల్లెలు పంపిన గిప్ట్ చూసి ఉద్వేగానికి గురైనాడు తారక్..అంతే కాదు బ్ర‌హ్మణి ఫోన్ చేసి దసరా శుభాకాంక్షలతో పాటు అరవింద సమేత సక్సెస్ అయినందుకు శుభాకాంక్షలు తెలిపిందంటా. హరిక్రిష్ణ మరణం తర్వాత విచారంలో వున్న జూనీయర్ ఎన్టీఆర్ కు అరవింద సక్సెస్ కంటే బాలయ్య బాబు సక్సెస్ మీట్ కు రావటమే చాలా ఆనందం కలిగించిందంటున్నారు ఎన్టీఆర్ సన్నిహితులు. మొత్తానికి బాబాయ్ అబ్బాయ్ ఒకటవ్వడం చెల్లెలు నుండి తండ్రి జన్నాపకాలు దొరకటంతో ఎన్టీఆర్ చాలా సంతోషంగా వున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories