కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.