వారణాసిలో ప్రియాంక పోటీ పై క్లారిటీ

వారణాసిలో ప్రియాంక పోటీ పై క్లారిటీ
x
Highlights

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వారణాసి లో పోటీ చేయడం లేదని స్పష్టత వచ్చింది. పార్టీ ఆదేశిస్తే.. వారణాసి నుండి మోడీ పై పోటీ...

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వారణాసి లో పోటీ చేయడం లేదని స్పష్టత వచ్చింది. పార్టీ ఆదేశిస్తే.. వారణాసి నుండి మోడీ పై పోటీ చేస్తానని, కొద్ది రోజులుగా ప్రియాంక చెబుతుండగా.. వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటించింది. మోదీపై అజయ్ రాయ్ ను బరిలోకి దింపింది. 2014 ఎన్నికల్లో కూడా అజయ్ రాయ్ పోటీ చేశారు. దీంతో ప్రియాంక వారణాసిలో పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories