ఎనర్జిటిక్ హీరో రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకేకుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ .. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలకి మరియు టిజర్...
ఎనర్జిటిక్ హీరో రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకేకుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ .. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలకి మరియు టిజర్ కి విశేషమైన స్పందన వచ్చింది .. దీనితో సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి .. ఈ సినిమాలో నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు .. అయితే ఈ సినిమాని వచ్చే నెల 12 న విడుదల చేయాలనుకుంది .. కానీ ప్రస్తుతం వరల్డ్ కప్ సీజన్ కావడంతో సినిమా విడుదలని మరో వారం రోజులు వెనుకకి జరిపింది .. వరల్డ్ కప్ ఫీవర్ బాగా ఉండడంతో సినిమాకి ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువే .. ఈ ఎఫెక్ట్ ఇస్మార్ట్ శంకర్ పైన పడే ప్రాభవం ఉండడంతో సినిమాని వాయిదా వేసింది చిత్ర బృందం .. ఈ సినిమా జులై 18 న విడుదల కానుంది..
Mamaaaa! Date change hua!!
— RAm POthineni (@ramsayz) June 22, 2019
Kaani gadhey thopu..gadhey vuupu... Chey din ke baad!
18-07-2019 ki..kiri..kiri..
-Ustaad #iSmartShankar #IsmartShankarOnJuly18th https://t.co/HZ7wSZnI8f
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire