శుభతిథి - చరిత్రలో ఈ రోజు

శుభతిథి  -  చరిత్రలో ఈ రోజు
x
Highlights

శుభతిథి శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.29 -05 -2019 మంగళవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.45 వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ...

శుభతిథి


శ్రీ వికారి నామ సం।।రం।।

ఉత్తరాయణం తే.29 -05 -2019

మంగళవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.45

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

దశమి : మ.03:21 తదుపరి ఏకాదశి

ఉత్తరాభాద్ర నక్షత్రం: రా. 09:18

అమృత ఘడియలు: సా. 04:02 నుంచి 05:48 వరకు

వర్జ్యం: లేదు


చరిత్రలో ఈ రోజు

సంఘటనలు

ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కిన టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలు : 1953 : టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు.

జననాలు

బాబ్ హోప్ : 1903 : ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి. (మ.2003)

భండారు సదాశివరావు : 1925 : ప్రముఖ రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)

జాన్ ఎఫ్ కెనడి : 1917 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)

ఉష : 1980 : తెలుగు నేపథ్య గాయని

మరణాలు

హంఫ్రీ డేవీ : 1829 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)

వఝల సీతారామ శాస్త్రి : 1964 : ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)

పృథ్వీరాజ్ కపూర్ : 1972 : ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)

నూతలపాటి గంగాధరం : 1975 : కవి, విమర్శకుడు. (జ.1939)

పి.పుల్లయ్య : 1987 : మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)

చరణ్ సింగ్ : 1987 : భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902)

వైద్యుల చంద్రశేఖరం : 1996 : బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)

Show Full Article
Print Article
Next Story
More Stories