గెలిచిన చంద్రబాబు.. తగ్గిన మెజార్టీ..

గెలిచిన చంద్రబాబు.. తగ్గిన మెజార్టీ..
x
Highlights

మొదటి రౌండ్ లో 62 ఓట్ల వెనుకబాటు తనం నుంచి పడుతూ లేస్తూ చంద్రబాబు విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో గతం కంటే తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్తిపే...

మొదటి రౌండ్ లో 62 ఓట్ల వెనుకబాటు తనం నుంచి పడుతూ లేస్తూ చంద్రబాబు విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో గతం కంటే తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్తిపే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 47,121వేల మెజార్టీ రాగా, ఈసారి దాదాపు 28వేల పైచిలుకు మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories