ఆసియా మహిళా బాక్సింగ్ లో మేరీ గోల్డ్
admin13 Dec 2017 6:17 AM GMT
భారత మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్ ఐదోసారి ఆసియా బాక్సింగ్ బంగారు పతకం గెలుచుకొంది. హోచిమిన్ సిటీ వేదికగా జరుగుతున్న 2017 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ 48 కిలోల విభాగంలో దక్షిణ కొరియా బాక్సర్ హ్యాంగ్ మీ కిమ్ ను మేరీకోమ్ చిత్తు చేసి స్వర్ణపతకం సొంతం చేసుకొంది. లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత మేరీ కోమ్ కు గతంలోనే నాలుగుసార్లు ఆసియా బాక్సింగ్ బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ముగ్గురు పిల్లల తల్లిగా మేరీ కోమ్ బంగారు పతకం సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
లైవ్ టీవి
దేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMTయాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
14 Feb 2019 7:27 AM GMTచలాకి హీరొయిన్ రాధిక గారు!
12 Feb 2019 6:36 AM GMTవిజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
12 Feb 2019 6:10 AM GMTసూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
10 Feb 2019 10:05 AM GMT