మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై!

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై!
x
Highlights

కొన్ని పాటలు .. మన మనసుని ఎక్కడికో తీసుకుపోతాయి...అలాగే ఆ పాటలోని భావంలోని అందం, మనని ముగ్దులని చేస్తాయి. అలాంటి పాటే.. ఈ మనసున మనసై .....బ్రతుకున...

కొన్ని పాటలు .. మన మనసుని ఎక్కడికో తీసుకుపోతాయి...అలాగే ఆ పాటలోని భావంలోని అందం, మనని ముగ్దులని చేస్తాయి. అలాంటి పాటే.. ఈ మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై పాట

పల్లవి :

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 1

ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...

చీకటి మూసిన ఏకాంతములో.....

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 3

చెలిమియె కరువై.. వలపే అరుదై

చెదిరిన హృదయమే శిలయై పోగా...

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

ఈ పాటని విని భావాన్ని అర్ధం చేసుకుంటే దాని లోతు తెలుస్తుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories