మతిస్థిమితం లేని వ్యక్తిని మంటల్లోకి నెట్టిన భూతవైద్యుడు

x
Highlights

నిజామాబాద్ జిల్లా నిజాం కాలనీలో దారుణం జరిగింది. ఓ భూత వైద్యుడు చేసిన నిర్వాకం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చాడు. మతి స్థిమితం లేని వ్యక్తి ఆరోగ్యం...

నిజామాబాద్ జిల్లా నిజాం కాలనీలో దారుణం జరిగింది. ఓ భూత వైద్యుడు చేసిన నిర్వాకం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చాడు. మతి స్థిమితం లేని వ్యక్తి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన భూతవైద్యుడు అతన్ని మంటల్లోకి నెట్టాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. భూతవైద్యుడిపై బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories