పవన్ కల్యాణ్ కొంప మున్చుతున్నాడా?

పవన్ కల్యాణ్ కొంప మున్చుతున్నాడా?
x
Highlights

వస్తున్న ఫలితాల సరళిని చూస్తుంటే, పవన్ కల్యాణ్ టీడీపీ కొంప మున్చుతున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏ పవనంతో విజయం సాధించి అధికారాన్ని పొందారో.....

వస్తున్న ఫలితాల సరళిని చూస్తుంటే, పవన్ కల్యాణ్ టీడీపీ కొంప మున్చుతున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏ పవనంతో విజయం సాధించి అధికారాన్ని పొందారో.. అదే పవనం ఇప్పుడు ఫ్యాన్ గాలి మరింత వేగంగా వీయడానికి ఊతంగా మారింది. అందరూ ఊహించినట్టు జనసేన పార్టీ వైసీపీ ఓట్లను చీల్చలేదు. టీడీపీ ఓట్లను చీలుస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 8 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories