రాధా ఎపిసోడ్ లో నయా ట్విస్ట్

x
Highlights

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో రేగిన చిచ్చు మరో మలుపు తిరిగింది. విజయవాడ సెంట్రల్ స్ధానాన్ని తనకు కేటాయించారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో రేగిన చిచ్చు మరో మలుపు తిరిగింది. విజయవాడ సెంట్రల్ స్ధానాన్ని తనకు కేటాయించారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రకటించారు. నియోజకవర్గంలో తనకు ఎవరితో విభేదాలు లేవన్న ఆయన ... తన వల్లే వంగవీటి రాధాను తప్పించారనే ఆరోపణలు సరికాదన్నారు. అందరితో కలిసి పార్టీని బలోపేతం చేస్తానంటూ ప్రకటించారు. అధినేత జగన్ ప్లీనరిలో ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు మల్లాది ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories