"మాల్గుడి డేస్"

Submitted by arun on Sat, 11/17/2018 - 17:09
rk narayan

కొన్ని రచనలు కొన్ని తరాలు మారినా పాటకులను...అలరిస్తూనే వుంటాయి...అలాంటి ఒక పుస్తకమే..."మాల్గుడి డేస్". అయితే...ఈ "మాల్గుడి డేస్".  పుస్తక రచయిత ఎవరో మీకు తెలుసా...? ఈ "మాల్గుడి డేస్".  పుస్తక రచయిత ఆర్ కె నారాయణ్. ఈ పుస్తకం.. టీవీ ప్రోగ్రంలా కూడా వచ్చి చాలామంది వీక్షకులను అలరించింది. మీరు ఇప్పటికి చదవకుంటే ...తప్పక చదవలసిన కథలు...ఈ ..."మాల్గుడి డేస్  శ్రీ.కో.

English Title
malgudi days written by rk narayan

MORE FROM AUTHOR

RELATED ARTICLES