‘ఇంటిలిజెంట్’కి కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 02/09/2018 - 14:52
intelligent movie

మూడు హ్యాట్రిక్ హిట్ల తర్వాత.. వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పరిస్థితుల్లో అతడి ఆశలన్నీ ‘ఇంటిలిజెంట్’ మీదే నిలిచాయి. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందించిన చిత్రమిది. తాజాగా కత్తి మహేష్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సినిమాలోని 5 పాటలూ సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్నాయి. ఉన్న ఒక్క రీమిక్స్ సాంగ్.. అసలైన పాత పాటని స్పాయిల్ చేస్తోంది. పెద్దగా ఆకట్టుకోని ఫైట్స్. నవ్వురాని కామెడి. లవ్ లేని రొమాంటిక్ ట్రాక్. పూర్తిగా అన్ ఇంటిలిజెంట్ స్టోరి. నువ్వు ఇంటెలిజెంట్‌వి అయితే, నేను ష్యూర్‌గా చెప్పగలను నువ్వు తెలివైన నిర్ణయం తీసుకుంటావు’ అంటూ కత్తి మహేష్ ఇంటిలిజెంట్ మూవీకి రివ్యూ ఇచ్చారు.
 

English Title
mahesh kathi review on sai dharam tej intelligent movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES