తెలంగాణాలో పుంజుకున్నబీజీపీ ..

తెలంగాణాలో పుంజుకున్నబీజీపీ ..
x
Highlights

తెలంగాణా ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .. ఫలితాలు కారుకి ఏకపక్షమే అనుకున్నా తరుణంలో బీజేపి గట్టి పోటిని ఇస్తుంది . కరీంనగర్ , నిజామాబాద్...

తెలంగాణా ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .. ఫలితాలు కారుకి ఏకపక్షమే అనుకున్నా తరుణంలో బీజేపి గట్టి పోటిని ఇస్తుంది . కరీంనగర్ , నిజామాబాద్ ,సికింద్రాబాద్ , ఆదిలాబాద్ నియోజకవర్గలలో బీజీపీకి మరియు టీఆర్ఎస్ కి మధ్య పోటి ఆసక్తికరంగా మారింది . ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి గాను బీజేపి యువ నాయకుడు బండి సంజయ్ నాలుగో రౌండ్ పూర్తి అయ్యేసరికి యాబై వెయిల ఓట్ల మెజారిటితో ఉన్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories