logo

పొత్తు సింహానికి అనవసరం

పొత్తు సింహానికి అనవసరం

కేసీఆర్ సార్ మా పెద్ద ఎత్తు,

మేము ఎవరితో పెట్టుకోము పొత్తు,

ఓడకోడతాం అందరినీ చిత్తు,

గుర్తించుకోండి అనె చిన్నసారు. శ్రీ.కో
కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ పొత్తులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను కేసీఆర్‌ ఒంటి చేత్తో గెలిపిస్తారని సింహం సింగిల్‌ వస్తుందన్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశంతో పాటు మరో రెండు మూడు పార్టీలు ఏకమైనా ఒక్కొక్కరికి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు ఓటేస్తారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

లైవ్ టీవి

Share it
Top