ముస్కాన్ పేట ఎంపీటీసీ కిడ్నాప్ కేసులో ట్విస్ట్

ముస్కాన్ పేట ఎంపీటీసీ కిడ్నాప్ కేసులో ట్విస్ట్
x
Highlights

సిరిసిల్లా జిల్లా ముస్కాన్ పేట ఎంపీటీసీ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఎంపీటీసీ వనజ వీడియో రిలీజ్ చేసింది....

సిరిసిల్లా జిల్లా ముస్కాన్ పేట ఎంపీటీసీ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఎంపీటీసీ వనజ వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లోని సోదరి ఇంట్లోనే ఉన్నానని తెలిపింది. విషయం తెలియకనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడని పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories