హీరోగా వివి వినాయక్...

హీరోగా వివి వినాయక్...
x
Highlights

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హీరో అవతారం ఎత్తనున్నారు . మంచి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఎన్నో హిట్టు సినిమాలను అందిచిన వినాయక్ హీరోగా ప్రేక్షకుల...

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హీరో అవతారం ఎత్తనున్నారు . మంచి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఎన్నో హిట్టు సినిమాలను అందిచిన వినాయక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమా నిర్మించనున్నారు . దీనికి శంకర్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎన్‌. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గతంలో ఈయన శరభ అనే సినిమాను తెరకెక్కించారు. మరి కొన్ని రోజుల్లో ఈ షూటింగ్ మొదలుకానుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయన చివరగా సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటలిజెంట్ సినిమాకి దర్శకత్వం వహించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories