కుంబకర్ణుడు విగ్రహం

Submitted by arun on Fri, 11/16/2018 - 16:03
kumbhakarna statue

చాలామందికి కుంబకర్ణుడు అనగానే చాలామందికి నిద్ర...ఆహారం గుర్తుకు వస్తాయి... అలాంటి కుంబకర్ణుడికి ఒక విగ్రహం కుదవుంది... అయితే ఈ కుంబకర్ణుడి విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందొ మీకు తెలుసా! అనంతపురం జిల్లా పెనుగొండ లో 142 అడుగుల పొడవు , 32 అడుగుల ఎత్తు కలిగిన కుంభకర్ణుడి విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో ఉంటుంది. శ్రీ.కో.

English Title
kumbhakarna statue in anantapur

MORE FROM AUTHOR

RELATED ARTICLES