చిత్తూరులో చక్రం తిప్పబోతున్న సి.కె.బాబు

చిత్తూరులో చక్రం తిప్పబోతున్న సి.కె.బాబు
x
Highlights

చిత్తూరులో మళ్లీ సి.కె.బాబు చక్రం తిప్పబోతున్నారు. మూడు దశాబ్దాలుగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగులేని సి.కె. బాబు రాజకీయ పయనం ఉత్కంఠ...

చిత్తూరులో మళ్లీ సి.కె.బాబు చక్రం తిప్పబోతున్నారు. మూడు దశాబ్దాలుగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగులేని సి.కె. బాబు రాజకీయ పయనం ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో సీ.కె. బాబు సమావేశమయ్యారు. ఈసారి పోటీ చేయాలని కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి పెంచారు. పోటీపై సి.కె. బాబు ఒకటి రెండు రోజుల్లోల క్లారిటీ ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories