చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు...ఉత్తమ్ తీరుపై టీజేఎస్ అసంతృప్తి

x
Highlights

మహాకూటమిలో లుకలుకలు, సీట్ల కేటాయింపులో నిత్య వాయిదాల నేపధ్యంలో భవిష్యత్‌పై టీజేఎస్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలతో అధ్యక్షుడు కోదండరామ్ చర్చలు...

మహాకూటమిలో లుకలుకలు, సీట్ల కేటాయింపులో నిత్య వాయిదాల నేపధ్యంలో భవిష్యత్‌పై టీజేఎస్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలతో అధ్యక్షుడు కోదండరామ్ చర్చలు జరిపారు. పొత్తుల విషయంలో తేల్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కాంగ్రెస్‌ను చంద్రబాబే నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అధినేతకు సూచించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా ఉందామన్న నేతలు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories