logo

అలెగ్జాండర్ని రక్షించిన రాఖి.

అలెగ్జాండర్ని రక్షించిన రాఖి.

ఇది రక్షా బంధన్ యొక్క సంఘటనతో బాగా ప్రచారము మరియు సంబంధం ఉన్న ఒక చారిత్రక సంఘటన. ఒకసారి అలెగ్జాండర్ భార్య, పౌరవ రాజ్యానికి రాజైన పోరసుకి రక్షాబంధనం కట్టడం వల్ల, యుద్ధంలో అలెగ్జాండర్ని హతమార్చే అవకాశం వచ్చినా కూడా పోరస్ చంపకుండా ఉన్నాడని ప్రసిద్ది.. ఈ విధంగా పోరస్ తన భర్తను చంపకుండా అలెగ్జాండర్ భార్యను గౌరవించాడట.

లైవ్ టీవి

Share it
Top