KGF సినిమా రివ్యూ..

KGF సినిమా రివ్యూ..
x
Highlights

కన్నడ సినిజగత్తునుండి KGF తెలుగు, హింది... ఇలా ఇతర బాషలలో భారీ అంచనాలతో " ఒక బంగారు గనులలోని బానిసల కథ ' ఈ రోజు విడుదల అయ్యింది. ఎన్నో అంచనాలతో ఈ...

కన్నడ సినిజగత్తునుండి KGF తెలుగు, హింది... ఇలా ఇతర బాషలలో భారీ అంచనాలతో " ఒక బంగారు గనులలోని బానిసల కథ ' ఈ రోజు విడుదల అయ్యింది. ఎన్నో అంచనాలతో ఈ సినిమా వచ్చింది, హీరోని ..హీరోయిజాన్ని బాగా చూపించింది ఈ సినిమా. మాస్ మస్తుగా...ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూసి. కాని ఎక్కువగా ఆక్షన్ ఫిలిం గా నే ఉండిపోయింది. యష్ యొక్క స్క్రీన్ లుక్ మరియు స్టైలిష్ కనిపిస్తోంది ఈ సినిమాలో. కథ విషయంలో కొంత భారితనం వున్నా, రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వల్ల ఈ సినిమా అయిపోయినాక ... అసంతృప్తి గానే ప్రేక్షకులు బయటకివస్తారు. కాని ఈ వారం వచ్చిన ఇన్ని సినిమాల మద్య ఇది తట్టుకొని నిలబడుతుందో లేదో. మీకు ఆక్షన్ సినిమాలు బాగా ఇష్టం అయితే ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories