ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా...

ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- AP ICET 2019 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర...

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- AP ICET 2019 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 48,445మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను APSCHE అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు.

ముందుగా APSCHE అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx ఓపెన్ చేయండి.

మీకు AP ICET 2019 Results బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.

మీ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

ఏపీ ఐసెట్ 2019 ఫలితాలు కనిపిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories