దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Submitted by lakshman on Thu, 12/21/2017 - 21:04

ప్రముఖ రచయిత దేవీ ప్రియ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. కవిత్వంతో తెలుగు సాహిత్యానికి అక్షరాభిషేకం చేసిన ఆయన రచించిన గాలిరంగు కవితా సంపుటికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి సేవలందిస్తున్న సుప్రసిద్ధుడైన ఆయన అమ్మచెట్టు, గరీబుగీతాలు, నీటిపుట్ట, అరణ్యపురాణం వంటి అనేక రచనలు చేశారు.
 

English Title
Kendra Sahitya Akademi Award For Telugu Poet And writer Devi Priya

MORE FROM AUTHOR

RELATED ARTICLES