అల్లు అర్జున్ ఇంట్లో పెళ్లి సందడి ..

అల్లు అర్జున్ ఇంట్లో పెళ్లి సందడి ..
x
Highlights

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి సందడి జరిగింది .. అయన పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్నారు .. ఈ వేడుకకి కుటుంబ సభ్యులు...

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి సందడి జరిగింది .. అయన పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్నారు .. ఈ వేడుకకి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అయ్యారు .. కానీ దీనికి అల్లు అర్జున్ మాత్రం హాజరు కాలేదు .. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు .. అల్లు బాబీకి నిలాషా అనే అమ్మాయితో వివాహం జరిగింది .. ఆమె ప్రస్తుతం యోగా టిచర్ గా పనిచేస్తున్నారు .. గత రెండేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు .. అయితే ఇరువురు కుటుంబాలు దీనికి అంగీకారం తెలపడంతో సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు .. అల్లు బాబీకి గతంలో నీలీమాతో వివాహం జరిగింది కానీ వ్యకిగత కారణాల ద్వారా వారిద్దరూ 2016 లో విడాకులు తీసుకున్నారు .. వీరిద్దరికీ అన్వితా అనే కూతురు కూడా ఉంది .. అయితే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ కూడా హాజరు కాలేదు ..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories