క్షణ క్షణానికి మారిన కర్ణాటక పరిణామాలు..

క్షణ క్షణానికి మారిన కర్ణాటక పరిణామాలు..
x
Highlights

* ఉదయం 9.30కి విధాన సభకు కాంగ్రెస్, ఆర్జేడి ఎమ్మెల్యేలు * 9.30కి షంగ్రీలా హోటల్ నుంచి విధాన సభకు చేరుకున్న బిజెపి ఎమ్మెల్యేలు * 10గంటలకు సభలోకి...

* ఉదయం 9.30కి విధాన సభకు కాంగ్రెస్, ఆర్జేడి ఎమ్మెల్యేలు
* 9.30కి షంగ్రీలా హోటల్ నుంచి విధాన సభకు చేరుకున్న బిజెపి ఎమ్మెల్యేలు
* 10గంటలకు సభలోకి చేరుకున్న ఇరుపార్టీల నేతలు
*11 గంటలకు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్ బోపయ్య
* 195 మందితో ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్
* ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప, కుమార స్వామి, సిద్దరామయ్య
* అనంతరం సభలో ఆసీనులైన ఇరుపక్షాలు
* 12గం. ఇరుపక్షాల మధ్య ఊపందుకున్న బేరసారాలు
* 12.30 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్న బిజెపి
* 12.40 గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి సభకు గైర్హాజరు
* 12.45 విధాన సభ బయట కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సోమశేఖర్ మంతనాలు
* 1.00 కి బిజెపి ప్రలోభపెడుతోందంటూ కాంగ్రెస్ ఆడియో టేపుల విడుదల
* 1.10 యడ్యూరప్ప కుమారుడే స్వయంగా రంగంలోకి దిగాడన్న కాంగ్రెస్
* బిజెపి ప్రలోభాలపై మరోమూడు ఆడియో టేపుల విడుదల
* యడ్యూరప్ప ఛాంబర్ లో బిజెపి ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
* మంత్రిపదవులు ఇస్తామంటూ యడ్డీ గ్యాంగ్ ఎర
* కాంగ్రెస్ నుంచి 8 మంది తమతో టచ్ లో ఉన్నారన్న బిజెపి
* బలపరీక్షపై ధీమా వ్యక్తం చేసిన కుమారస్వామి టీమ్
* గోల్డ్ ఫించ్ హోటల్ లో బస చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
* 1.34 బెంగళూరు హోటల్ దగ్గర హై డ్రామా..
* ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ, ఆనంద్ సింగ్ లను వెతికేందుకు వచ్చిన డిజిపి
* 1.40 బిజెపి నేతల అత్యవసర సమావేశం.. మెజారిటీ రాకుంటే ఏం చేయాలన్న అంశంపై చర్చ
* కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం3.30 వరకూ వాయిదా
* 13 పేజీల ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేసుకున్న యడ్యూరప్ప
* చివరి నిమిషం వరకూ మెజారిటీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్న బిజెపి
* ఆడియో టేపులకు చిక్కిన బిజెపి జనరల్ సెక్రటరీ మురళీధర్, శ్రీరాములు
* వరసగా ఒకే రోజు నాలుగు ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్
* బిజెపికే ఓటు వేస్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్
* గత వారం రోజులుగా బిజెపితో టచ్ లో ఉన్న పాటిల్
* అసెంబ్లీలో 200 మంది మార్షల్స్ మోహరింపు
* ఇప్పటి వరకూ ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు 210
* ఎట్టకేలకు 3గం.కు అసెంబ్లీకి చేరుకున్న మిస్సింగ్ ఎమ్మెల్యే ప్రతాపగౌడ
* బలపరీక్షకన్నా ముందే యడ్యూరప్ప రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు
* బలం లేకుండా విశ్వాస పరీక్షకు వెళ్లకూడదని యడ్యూరప్ప భావన
* 3.10కి ఇంకా ప్రమాణ స్వీకారం చేయని11 మంది ఎమ్మెల్యేలు
* అసెంబ్లీకి చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి
* స్పీకర్ ని కలసిన యడ్యూరప్ప (3.14)
* నాలుగు గంటలకు బలపరీక్ష తీర్మానం
* నాలుగున్నర గంటలకు అసెంబ్లీలో ప్రసంగం
* 4.45లకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన

Show Full Article
Print Article
Next Story
More Stories