గడప గడపకి ఉద్యోగం రావాలంటే

గడప గడపకి ఉద్యోగం రావాలంటే
x
Highlights

గడప గడపకి ఉద్యోగం రావాలంటే కడపకి ఉక్కు కర్మాగారం రావాలంట, ఢిల్లీ పెద్దలకేమో, విన్నతులు వినరావంటా, ఇచ్చిన మాటకి పట్టిన తుప్పు కనరాదంటా. ఉక్కు...

గడప గడపకి ఉద్యోగం రావాలంటే

కడపకి ఉక్కు కర్మాగారం రావాలంట,

ఢిల్లీ పెద్దలకేమో, విన్నతులు వినరావంటా,

ఇచ్చిన మాటకి పట్టిన తుప్పు కనరాదంటా.

ఉక్కు పరిశ్రమ.

Show Full Article
Print Article
Next Story
More Stories