x
Highlights
గత నెల 14వ తేదీన హీరో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పుట్టిన రెండో మగబిడ్డ నామకరణం జరిగిపోయింది. తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అని పేరు పెట్టినట్టు...
గత నెల 14వ తేదీన హీరో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పుట్టిన రెండో మగబిడ్డ నామకరణం జరిగిపోయింది. తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నాడు.
The little one is, Bhargava Ram https://t.co/2mp6DTTMO0
— Jr NTR (@tarak9999) July 4, 2018
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire