నాని వచ్చిన వేళా విశేషం

Submitted by arun on Wed, 09/05/2018 - 15:42
Nani

నేచురల్ స్టార్ మన నాని నటనకి,

అభిమానుల ఆశీర్వాదం తనకి తాకి,

అప్పుడే ఒక దశాబ్దం అయ్యిందట,

ఇక నా.నీ టీవి కూడా అధిరింధంట. శ్రీ.కో.  

నేచురల్ స్టార్ నాని సినిమా తల్లి వడికి చేరి అప్పుడే ఒక దశాబ్దం అయ్యిందట. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కాళ్ల ఫై ఆర్జేగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత 2008 లో అష్టా చెమ్మా అనే సినిమాతో హీరోగా ఇరగదీశాడు మన బిగ్ బాస్ నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడంతో నానికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. 2012లో వచ్చిన ఈగ చిత్రం రాజమౌళి చేతి చలువతో నాని రాతని మార్చేసింది.  ఆ తర్వాత కొంత ఇబ్బంది పడ్డ కుడా, తిరిగి భలే భలే మగాడివోయ్ చిత్రంతో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఆ తర్వాత నాని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ అతి తక్కువ టైంలోనే టాప్ హీరో స్టేటస్ అందుకున్నాడు.

Tags
English Title
The Journey of Nani

MORE FROM AUTHOR

RELATED ARTICLES