ఫంక్షన్ హాల్‌లో దారుణం : లిఫ్ట్‌లో కాలు ఇరికి..

ఫంక్షన్ హాల్‌లో దారుణం : లిఫ్ట్‌లో కాలు ఇరికి..
x
Highlights

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకకు వెళ్లిన మహిళ కన్వెన్షన్ హాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి...

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకకు వెళ్లిన మహిళ కన్వెన్షన్ హాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి చెందడంతో కలకలం రేగింది. బండ్లగూడ కేకే కన్వెన్షన్‌ హాల్‌లో వివాహానికి హాజరైన మహిళ అక్కడి లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే కన్వెన్షనల్ హాల్ యజమాని పరారయ్యాడు. మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories