స్టేజిపై నుంచి జారి పడిన పాప్ సింగర్

Submitted by arun on Tue, 09/25/2018 - 15:56

పాప్ సింగర్ హాలీవుడ్ యాక్టర్ జెన్నిఫర్ లోపెజ్ కాలుజారి పడిపోయింది. లాస్‌వెగాస్‌లో ఓ కార్యక్రమంలో పాటలు పాడుతూ స్టేజ్‌  ముందు ఉన్న అభిమానుల్లో మరింత జోష్‌ నింపేందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు  ముందుకు వెళ్తూ కాలుజారి కింద పడింది. వెంటనే తేరుకొని  ఏమాత్రం తడబడకుండా షోను కంటిన్యూ చేసింది అందాల భామ. షోను ఓ రేంజ్‌లో ఉర్రూతలూగిస్తున్న టైంలో  జెన్నీ సడెన్‌గా కిందపడిపోవడం  వైరల్‌గా మారింది. 
 

English Title
Jennifer Lopez falls on stage during Vegas Residency performance

MORE FROM AUTHOR

RELATED ARTICLES