కేసీఆర్ రైతుబంధును కాపీకొట్టారు : ఎంపీ క‌విత‌

కేసీఆర్ రైతుబంధును కాపీకొట్టారు : ఎంపీ క‌విత‌
x
Highlights

తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్‌నే కేంద్రం కాపీ కొట్టింద‌ని, కానీ అది...

తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్‌నే కేంద్రం కాపీ కొట్టింద‌ని, కానీ అది స‌రిగాలేద‌ని ఎంపీ క‌విత అన్నారు. ప్ర‌తి రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి ఎక‌రాకు రెండు ద‌ఫాలా 5 వేలు ఇస్తోంద‌ని, కానీ కేంద్ర ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కంలో ఎక‌రాకు 6 వేలు కేటాయించిన‌ట్లు కవిత చెప్పారు. మోడీ రైతు బంధును మ‌రింత రిఫైన్ చేయాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌న్నారు. పథకం పేరు మార్చి తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories