"జన గణ మన" ని ఎవరు రాసారు, మొదటి సారి ఎక్కడ పాడారు?

"జన గణ మన" ని ఎవరు రాసారు, మొదటి సారి ఎక్కడ పాడారు?
x
Highlights

ఒక్కో దేశానికి ఒక్కో జాతీయ గీతం వుంటుంది... అలా మన భారత జాతీయ గీతం అయిన "జన గణ మన" ని ఎవరు రాసారో మీకు తెలుసా! ఈ గొప్ప గీతాన్ని మన రవీంద్రనాథ్ టాగోర్...

ఒక్కో దేశానికి ఒక్కో జాతీయ గీతం వుంటుంది... అలా మన భారత జాతీయ గీతం అయిన "జన గణ మన" ని ఎవరు రాసారో మీకు తెలుసా! ఈ గొప్ప గీతాన్ని మన రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసారు. ఇది మొదట బెంగాలీలో రాయబడినది, ఇది రాసిన ఒక కవిత, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనిని ఒక లయబద్దంగా తయారు చేసాడు. ఇది డిసెంబర్ 27, 1911 న భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కలకత్తా సెషన్లో మొదటిసారి పాడారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories