ఆసీస్‌-టీమిండియా పూర్తి షెడ్యూల్‌

ఆసీస్‌-టీమిండియా పూర్తి షెడ్యూల్‌
x
Highlights

ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లో కరీబియన్ జట్టును మట్టికరిపించిన భారత జట్టు.. ఇప్పుడు విదేశీ గడ్డపై మరో పోరుకు సిద్ధమవుతోంది. త్వరలో అసీస్(ఆస్ట్రేలియా)...

ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లో కరీబియన్ జట్టును మట్టికరిపించిన భారత జట్టు.. ఇప్పుడు విదేశీ గడ్డపై మరో పోరుకు సిద్ధమవుతోంది. త్వరలో అసీస్(ఆస్ట్రేలియా) తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, అలాగే మూడు వన్డేల్లో ఆడనుంది టీమిండియా. నవంబర్ 21న తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతోంది. కాగా టీమిండియా అసీస్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

1st T20: నవంబర్ 21 - గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
2nd T20: నవంబర్ 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
3rd T20: నవంబర్ 25 - ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌

1st Test: డిసెంబర్ 6 నుంచి 10 వరకు - అడిలైడ్ (ఉదయం 6 గంటల నుండి)
2nd Test: డిసెంబర్ 14 నుంచి 18 వరకు - పెర్త్ (ఉదయం 8 గంటల నుండి)
3rd Test: డిసెంబర్ 26 నుంచి 30 వరకు - మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటల నుండి)
4th Test: జనవరి 3 నుంచి 7 వరకు - సిడ్నీ (ఉదయం 5 గంటల నుండి)

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

1st ODI: జనవరి 12 - సిడ్నీ (ఉదయం 8.50 గంటలకు)
2nd ODI: జనవరి 15 - అడిలైడ్ (ఉదయం 9.20 గంటలకు)
3rd ODI: జనవరి 18 - మెల్‌బోర్న్ (ఉదయం 8.50 గంటలకు)

Show Full Article
Print Article
Next Story
More Stories