ఇలియానా యొక్క బాలీవుడ్ తలుపులు మరియు తలపులు

ఇలియానా యొక్క బాలీవుడ్ తలుపులు మరియు తలపులు
x
Highlights

టాలీవుడ్ హీరొయిన్ అయిన..కోలివుడ్ హీరొయిన్ అయిన బాలీవుడ్ లో అవకాశం రావాలనే కోరుకుంటారు. అయితే అలాగే తెలుగు, తమిళ సినిమాలో తన అందచందాలతో....అదరగొట్టిన...

టాలీవుడ్ హీరొయిన్ అయిన..కోలివుడ్ హీరొయిన్ అయిన బాలీవుడ్ లో అవకాశం రావాలనే కోరుకుంటారు. అయితే అలాగే తెలుగు, తమిళ సినిమాలో తన అందచందాలతో....అదరగొట్టిన నటి ఇలియానా. అయితే దేవదాసు నుండి...పోకిరి వరకు ఎన్నో హిట్లు సాదించిన ఈ హీరొయిన్ నటించిన తొలి హిందీ చిత్రం బర్ఫీ. ఈ హింది చిత్రంలో పూర్తిగా నటనకి అవకాశం వుందని ఎంచుకుందట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories