ఇగ్నో అంటే..

Submitted by arun on Mon, 09/17/2018 - 15:57
Indira Gandhi National Open University

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) ప్రత్యేకత మీకు తెలుసా?  ఇగ్నో విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది. ఈ విద్యాలయం దేశంలో ఉన్న విద్యాలయాలన్నింటిలో  చాలా చాల పెద్దది. సుమారు దేశం మొత్తం మీద 3౦ లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిధ్యాలయం లోనే చదువుతున్నారట. మన తెలుగు రాష్ట్రలలోని  హైదరాబాద్, విజయవాడ లలో కూడా ఇగ్నో స్టడీ సెంటర్ లు ఉన్నాయి. శ్రీ.కో.
 

English Title
ignou means

MORE FROM AUTHOR

RELATED ARTICLES